ప్రతిపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖాజావలి

80చూసినవారు
ప్రతిపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖాజావలి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశం మేరకు ప్రత్తిపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా షేక్ ఖాజావలి నియామకం జరిగింది. వైయస్ షర్మిల రెడ్డి విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మంగళవారం నియామక పత్రాలు అందినట్లు షేక్ ఖాజావలి తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖాజావలికి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్