గుంటూరు జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం
కొండపాటూరు గ్రామంలో వేం చేసి ఉన్నా పోలేరమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దంపతులు (తలంటు) ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆలయ ఈవో సురేష్ బాబు, గ్రామ ప్రజలు పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.