పత్తిపాడు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్డులో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. పలు సమస్యలను నాయకులు కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ. నాయకులకు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటా అన్నారు.