పొన్నూరు: ఫంక్షన్ హాల్ వద్ద సూర్య తేజ బంధువుల రాస్తారోకో

13చూసినవారు
పొన్నూరు పట్టణంలోనే జి బి సి రోడ్డులో ఓ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం సాయంత్రం కరెంట్ షాక్ తో సూర్యతేజ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం మృతి పట్ల ఎక్కడా స్పందించకపోవడంతో బంధువులు శనివారం నాడు ఆందోళనకు దిగారు. సూర్య తేజ బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ సైతం స్తంభించింది. సూరితేజ మృతిపై యాజమాన్యం వచ్చి తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమంటూ బంధువులు అన్నారు.

సంబంధిత పోస్ట్