పెదనందిపాడు మండలం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో రేపు అన్ని గ్రామాలలో ఉదయం 09-00 గంటల నుంచి మధ్యాహ్నము 02-00 గంటల వరకు 11 కె. వి విద్యుత్ లైన్ ల మరమ్మత్తులు, ట్రీ కటింగ్ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేయ బడునని పెదనందిపాడు విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించవలసినదిగా వారు కోరారు.