ప్రత్తిపాడు: పెరిగిన ఎండ తీవ్రత

57చూసినవారు
ప్రత్తిపాడు: పెరిగిన ఎండ తీవ్రత
పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలలో పలు ప్రాంతాలలో ఎండ వేడిమికి స్థానికులు అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీలు దాటి నమోదు అవుతుంది. ఎండ వేడిమికి స్థానికులు అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్