ప్రత్తిపాడు: సిహెచ్ ఓ డిమాండ్ లను నెరవేర్చాలని నిరసన

64చూసినవారు
ప్రత్తిపాడు: సిహెచ్ ఓ డిమాండ్ లను నెరవేర్చాలని నిరసన
ఏపీ ఎమ్ సి ఏ అసోసియేషన్ నిరసనలో భాగంగా గురువారం ప్రత్తిపాడు కో లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి. వనజ మాట్లాడతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధాన సమస్యలు అయినా రెగ్యులర్, ఇంక్రిమెంట్, పెండింగ్ ఇన్సంటివ్స్ వెంటనే విడుదల చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ టీ మౌనిక, బి మౌనిక. నాగ జయంతి, సురేఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్