ప్రత్తిపాడు: వాహనంపై నుండి పడి యువకుడికి తీవ్రగాయాలు

55చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు వద్ద మంగళవారం రాత్రి టాటా ఏస్ వాహనంపై నుండి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. పెదకూరపాడుకు చెందిన టాటా ఏస్ వాహనంగా గుర్తించారు. స్థానికులు క్షతగాత్రున్ని గుంటూరు జి జి హెచ్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్