ప్రతిపాడు: వైసీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

1చూసినవారు
ప్రతిపాడు: వైసీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోవైసీపీ  కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు, సమతావాది, భారత మాజీ ఉప ప్రధాని "డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్" వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్