ప్రతిపాడు: చలో పిఠాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

82చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జనసేన పార్టీమండలం నాయకులు మెరికేనెపల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో చలో పిఠాపురం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్