ప్రతిపాడు: ప్రతి రైతు ఈ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలి ఏవో

66చూసినవారు
ప్రతిపాడు: ప్రతి రైతు ఈ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలి ఏవో
కాకుమాను మండలంలో కొండపాటూరు, గార్లపాడు గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది. మండల ఏవో కె కిరణ్మయి పాల్గొని రబీ సీజన్లో రైతులు వేసిన పంటలు వివరాలను సామాజిక తనిఖీ నిమిత్తం రైతుసేవా కేంద్రాలలో ప్రదర్శించామన్నారు. రైతులు పేర్లు నమోదు కానీ ఎడల రైతుసేవ కేంద్రాల సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాఫ్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్