కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్లపై సమీక్ష

67చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసి ఉన్న"శ్రీ పోలేరమ్మ" అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వార్షిక తిరునాళ్ల జాతర ఉత్సవాల నిర్వాహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కాకుమాను తహసిల్దార్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. శాఖల సమన్వయంతో తిరునాళ్లను ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. తిరునాళ్ల ఏర్పాట్లు, విద్యుత్ సౌకర్యం, గ్రామోత్సవ నిర్వహణ, మౌలిక వసతులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్