ప్రతిపాడులో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం

71చూసినవారు
ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవo జరిగింది. పార్టీ ఇన్‌చార్జ్‌ బలసాని కిరణ్ కుమార్, పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జోహార్ వైయస్సార్ , జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్