పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలి: ఎమ్మెల్యే బూర్ల

52చూసినవారు
విద్యార్థులు ఉన్నత విద్యలు చదివి చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి 90 శాతo మార్కులు సాధించే దిశగా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you