ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 ఫిర్యాదులు

51చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 ఫిర్యాదులు
రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డిఓ హేలా షారోన్ తెలిపారు. రేపల్లె నుండి నాలుగు ఫిర్యాదులు, భట్టిప్రోలు మండలం నుండి మూడు ఫిర్యాదులు, నిజాంపట్నం మండలం నుండి రెండు ఫిర్యాదులు కొల్లూరు మండలం నుండి ఒక ఫిర్యాదు, నగరం మండలం నుండి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్