రేపల్లె రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అవార్డ్

82చూసినవారు
రేపల్లె రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అవార్డ్
ఇండియన్ రెడ్ క్రాస్ సొనైటీ ఆధ్వర్యంలో శనివారం, అత్యధికంగా రక్తం సేకరించిన బ్లడ్ బ్యాంక్‌లలో రెండో స్థానంలో నిలిచిన రేపల్లె రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కి మంత్రి సత్య కుమార్ యాదవ్ అవార్డు అందజేశారు. అభివృద్ధికి తోడ్పడిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి చైర్మన్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్