చెరుకుపల్లిలో వైభవంగా చెన్నకేశవుని కళ్యాణం

65చూసినవారు
చెరుకుపల్లిలో వైభవంగా చెన్నకేశవుని కళ్యాణం
చెన్నకేశవ స్వామి శాంతి కళ్యాణం మంగళవారం రాత్రి చెరుకుపల్లిలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వంశ వారంపర్య అర్చకులు పరాశం రామాచార్యులు పర్యవేక్షణలో స్వామివారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి శాంతి కళ్యాణోత్సవంలో చెరుకుపల్లి పద్మశాలి బహుత్వ సంఘం తరఫున చెరుకుపల్లి ఉత్తరపు బజార్ శ్రీ భద్రావతి సమేత భావన ఋషిదేవస్థానం పెద్ద శ్రేష్టి దివి రాంబాబు , విజయలక్ష్మి దంపతులు కర్తలుగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్