చెరుకుపల్లి: కోడిపందెం ఆడుతున్నఇద్దరు వ్యక్తులు అరెస్టు

56చూసినవారు
చెరుకుపల్లి: కోడిపందెం ఆడుతున్నఇద్దరు వ్యక్తులు అరెస్టు
కోడిపందాల స్థావరంపై చెరుకుపల్లి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరుకుపల్లి భాస్కర్ థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో బుధవారం కోడిపందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది దాడి చేసి కోడిపందాలు ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్