చెరుకుపల్లి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

50చూసినవారు
చెరుకుపల్లి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
రేపల్లె నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అన్నారు. బుధవారం చెరుకుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బలుసులు పాలెం పంచాయితీ గంజర బోయినవారి పాలెంలో 30 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్