రేపల్లె సబ్ జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

55చూసినవారు
రేపల్లె సబ్ జైలును సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రేపల్లె సబ్ జైల్ ను గురువారం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి సందర్శించారు. జైలులో సదుపాయాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. రేపల్లె కోర్టు భవనాలను పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్, రేపల్లె ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ దివ్య సాయి శ్రీ వాణి, డి. ఎస్. పి శ్రీనివాసరావు, పట్టణ సిఐ మల్లికార్జునరావు, తహసిల్దార్ శ్రీనివాసరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్