చెరుకుపల్లి మండల వైసీపీ అధ్యక్షుడిగా దుండి వెంకట రామిరెడ్డి

78చూసినవారు
చెరుకుపల్లి మండల వైసీపీ అధ్యక్షుడిగా దుండి వెంకట రామిరెడ్డి
చెరుకుపల్లి మండల వైసీపీ కన్వీనర్ గా దుండి వెంకట రామిరెడ్డి నియమితులయ్యారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చెరుకుపల్లి మండల వైసీపీ అధ్యక్షుడిగా వెంకట రామిరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తన నియామకానికి కృషి చేసిన రేపల్లె వైసీపీ ఇన్చార్జి డాక్టర్ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్