రేపల్లెలో పోలీసుల విస్తృత తనిఖీలు

72చూసినవారు
రేపల్లెలో పోలీసుల విస్తృత తనిఖీలు
రేపల్లె పట్టణంలోని లాడ్జిలు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ తదితర జనావాస ప్రాంతాలలో రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జిలు, వాహనాలు తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్