రైతులను సాగుకు సమాయత్తం చేయాలి

55చూసినవారు
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
గ్రామ వ్యవసాయ సహాయకులు వరి సాగుకు రైతులను సమాయత్తం చేయాలని రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు సయ్యద్ అక్తర్ హుస్సేన్ అన్నారు. మంగళవారం రేపల్లె మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వ్యవసాయ సహాయకులు, మండల ఎరువుల షాపు డీలర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా ప్రతి రైతును సాగుకు సమాయత్తం చేయాలన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షల ఆధారంగా పంట పొలాల్లో ఎరువుల వాడకం చేపట్టాలన్నారు

సంబంధిత పోస్ట్