నిజాంపట్నం రోడ్డులో గుంతలు పూడ్చండి

158చూసినవారు
నిజాంపట్నం నుండి రేపల్లె వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలు పడి అద్వానంగా మారింది. ఈ రోడ్డు గుంతల పూడ్చకపోవటం వలన టూ వీలర్స్, ఫోర్ వీలర్లు నడిపేవారు పాదచారులు యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిజాంపట్నం రేపల్లె ఆర్ అండ్ బి గుంతల రోడ్డును పూడ్చాలని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్