రేపల్లె: సినీ నటుడు ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం అందించిన మోపిదేవి

45చూసినవారు
రేపల్లె: సినీ నటుడు ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం అందించిన మోపిదేవి
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్ కు రేపల్లె మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్ లో సినీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి లక్ష రూపాయలు అందజేశారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్