నిజాంపట్నం: పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ

68చూసినవారు
నిజాంపట్నం: పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ
పాఠశాల రికార్డులు నిర్వహణ కచ్చితంగా ఉండాలని మండల విద్యాశాఖ అధికారి శోభా చంద్చంద్ర సూచించారు. గురువారం నిజాంపట్నం మండలంలోని నక్షత్ర నగర్, శారద నగర్నక్షత్రనగర్, శారదనగర్ పాఠశాలల వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో మధ్యాహ్న భోజనతనిఖీలో మధ్యాహ్నభోజన పథకం రికార్డులు, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యను చిన్నారులకు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్