పొన్నపల్లి: బ్రహ్మారెడ్డికి నివాళులర్పించిన డాక్టర్ గణేష్

68చూసినవారు
చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిట్టు బ్రహ్మారెడ్డి మృతదేహానికి రేపల్లె వైసిపి ఇంచార్జ్ డాక్టర్ గణేష్ సోమవారం పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. బ్రహ్మారెడ్డి భార్య, తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న బ్రహ్మారెడ్డి చిన్నతనంలోనే మృతి చెందటం బాధాకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్