పొన్నపల్లి: ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్

66చూసినవారు
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పొన్నపల్లి గ్రామంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం వార్షిక స్పోర్ట్స్ మీట్ జరిగింది. ప్రపంచ స్కేటింగ్ ఛాంపియన్ మరియు అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రీడా స్ఫూర్తి, టీం వర్క్ తో అథ్లెటిక్స్ లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదిక అన్నారు.

సంబంధిత పోస్ట్