రేపల్లె: చెరుకుపల్లి మండలంలో వర్షం

64చూసినవారు
బుధవారం తెల్లవారుజాము నుండి చెరుకుపల్లి మండలంలోని పలు గ్రామాలలో వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాలకు చెరుకుపల్లి మండలంలోని రహదారులలో నీరు నిలిచిపోయింది. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

సంబంధిత పోస్ట్