రేపల్లె మునిసిపల్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయం, మోప్మా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ 120 మైక్రోన్ల కంటే తక్కువ ఉన్న కవర్లను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదించాలని అందుకు అవసరం అయిన చర్యలు వివరించారు వ్యాపారాస్తులందరు సహకరించాలని కోరారు .