రేపల్లె: తిరునాళ్ల కమిటీ సభ్యులతో సమావేశమైన డీఎస్పీ

73చూసినవారు
ఆదివారం గుళ్ళపల్లి నూకాలమ్మ అమ్మవారి 30వ వార్షిక తిరునాళ్ల మహోత్సవములు, మంగళవారం చెరుకుపల్లి పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా శనివారం గుళ్లపల్లి నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ సురేష్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లను జరుపుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని సూచించారు.

సంబంధిత పోస్ట్