రేపల్లె: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

72చూసినవారు
రేపల్లె: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఆర్టీసీ అభివృద్ధికి ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజయవాడ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. అప్పలరాజు అన్నారు. రేపల్లె ఆర్టీసీ డిపోను శనివారం ఆయన సందర్శించారు. ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు అధిక సంఖ్యలో వినియోగించుకునేలా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. డ్రైవర్లు, కండెక్టర్లు బస్సును పికప్ పాయింట్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్