రేపల్లె: జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

85చూసినవారు
జనసేన పార్టీ రేపల్లె పట్టణ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పెదకాకానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు 84 మందికి కంటి శుక్లముల పరీక్షలు నిర్వహించారు. వీరిలో 35 మందికి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారిని రేపల్లె నుండి పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి ఉచితంగా బస్సు ఏర్పాటు చేసి పంపించారు. జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు పరిస రాజు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్