రేపల్లె: కిసోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్

50చూసినవారు
రేపల్లె: కిసోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్
రేపల్లె ఐసీడీస్ ప్రాజెక్ట్ పరిధిలో గల రేపల్లె మండలం, నగరం మండలం, రేపల్లె మున్సిపాలిటీ ల నందు మంగళవారం కిషోరి వికాసం సమ్మర్ కాంపెయిన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కులు, బాలల సంరక్షణ, బాలల హక్కులు మరియు సంరక్షణ మధ్య ఉన్నా వ్యత్యాసం గురించి టిడిపి ఓ సుచిత్ర వివరించారు. పేదరికం మరియు అనారోగ్య పరిస్థితులలో వున్న వారికి వారి హక్కులు పొందేలా చర్యలు తీసుకోవటం గురుంచి తెలిపారు.

సంబంధిత పోస్ట్