రేపల్లె: వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఓబేదు

184చూసినవారు
రేపల్లె: వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఓబేదు
రేపల్లె పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు చిత్రాల ఓబేదు నుఓబేదును వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. వైసిపి అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఓబేదును పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కార్యాలయ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ సందర్భంగా ఓబేదు మాట్లాడుతూ తన నియమకానికినియామకానికి కృషి చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్, రేపల్లె వైసిపి ఇన్చార్జి డాక్టర్ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్