రేపల్లె: రేపు ఆ ప్రాంతంలో విద్యుత్ కు అంతరాయము

82చూసినవారు
రేపల్లె: రేపు ఆ ప్రాంతంలో విద్యుత్ కు అంతరాయము
రేపు మంగళవారం నిజాంపట్నం రోడ్డులో విద్యుత్ మరమ్మత్తులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నిమితం ఉప్పూడి నుండి ఇసుకపల్లి వరకు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ  మేరకు విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్