రేపల్లె: మద్యం షాపుల ఏర్పాటును అడ్డుకుంటాం

72చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ మధ్యం షాప్స్ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. రేపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పలు విద్యాసంస్థల ముందు 100 మీటర్ల నిబంధనను అతిక్రమించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రేపల్లె ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్