రేపల్లె: వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు

84చూసినవారు
రేపల్లె: వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉప్పూడి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు, టిడిపి నాయకుడు అనగాని శివప్రసాద్ పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శివప్రసాద్ పాల్గొన్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you