రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్య ప్రసాద్

1086చూసినవారు
రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్య ప్రసాద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ కు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. రేపల్లె శాసనసభ్యునిగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన అనగాని సత్యప్రసాద్ కు మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడుగా పేరు పొందిన అనగాని సత్య ప్రసాద్ రేపల్లె నియోజకవర్గంను టిడిపికి కంచుకోటగా మార్చారు.

సంబంధిత పోస్ట్