రేపల్లె: విద్యార్థులకు నగదు బహుమతి అందించిన అనగాని

60చూసినవారు
రేపల్లె: విద్యార్థులకు నగదు బహుమతి అందించిన అనగాని
విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ అన్నారు. గురువారం రేపల్లెలో ఆప్తమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. రేపల్లె పట్టణంలోని ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ను శివప్రసాద్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్