గూడవల్లి: కాలవలో తూటి కాడ గుర్రపు డెక్క తొలగింపుకు చర్యలు

1చూసినవారు
గూడవల్లి: కాలవలో తూటి కాడ గుర్రపు డెక్క తొలగింపుకు చర్యలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గూడవల్లి ప్రాంతంలో ఉన్న రేపల్లె మెయిన్ డ్రైన్ లో తూటి కాడ గుర్రపుడెక్కాకు తొలగింపులు చేపట్టారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రేపల్లె మెయిన్ డ్రైన్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు పంతాని మురళీధర్ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రోన్ సహాయంతో గుర్రపు డెక్క కు కాకు తూటి కాడ నిర్మూలన కోసం రసాయనాలను డ్రోన్ సహాయంతో పిచికారి చేశారు.

సంబంధిత పోస్ట్