డయేరియాపై అవగాహన సదస్సు

66చూసినవారు
డయేరియాపై అవగాహన సదస్సు
సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో డయేరియాపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డయేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలు, డయారేయని నిర్మూలించడానికి అవలంబించాల్సిన పద్ధతుల గురించి డా ధర్మసింగ్ శాస్త్రి, డా ఎండీ ఆసియా ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్