ముప్పాళ్లలో ఉచిత వ్యాక్సిన్లు అందజేత

12చూసినవారు
ముప్పాళ్లలో ఉచిత వ్యాక్సిన్లు అందజేత
పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జులై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత వ్యాక్సిన్ల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రతి ఏటా ఏఆర్పి వ్యాక్సిన్ వేయించాలని వెటర్నరీ డాక్టర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. వ్యాక్సిన్ వేయడం ద్వారా రాబిస్, చర్మవ్యాధులు సహా ఇతర వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ విజయ్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్