నాదెండ్ల మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం

71చూసినవారు
నాదెండ్ల మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం
నాదెండ్ల మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశాన్ని మండల ఎంపీడీవో స్వరూప రాణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు తమ కార్యాలయాల్లో జరిగే వివిధ పనులు గురించి క్లుప్తంగా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రజలకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలని ఎంపీడీవో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్