గుండ్లపల్లి: పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న సిఐ కిరణ్

10చూసినవారు
గుండ్లపల్లి: పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న సిఐ కిరణ్
పల్నాడు జిల్లా నకరికళ్ళు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగే మోహర్రం పీర్ల పండుగ సందర్భంగా ప్రశాంత నిర్వహణకు ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది , దీనికి సత్తెనపల్లి రురల్ సిఐ కిరణ్ ముఖ్య అతిధిగా పాల్గొని గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కదలికలు గమనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్