బొల్లారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

19చూసినవారు
బొల్లారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం
పల్నాడు జిల్లా ముప్పాల మండలం బొల్లారం అడ్డరోడ్ వద్ద శుక్రవారం ముప్పాల పోలీసులు ఆటోలో మినీవ్వాన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బేతపూడి గ్రామానికి చెందిన మోహిద్దీన్ వ్యాన్లో 16 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అతడిని, బియ్యం వ్యాన్న స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్