పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నరసరావుపేట హైవేలోని శ్రీనివాసపురం వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన గణేష్ శ్రీనివాస్ అని స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.