మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ లో ప్రకృతి వ్యవసాయం

59చూసినవారు
మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ లో ప్రకృతి వ్యవసాయం
పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో, రైతులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె అమలాకుమారి మాట్లాడుతూ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ30 రకాల PMDS విత్తనాలను రైతులకు పంపిణీ చేయబడింది మరియు PGSS సర్టిఫికేట్లు అందజేయబడ్డాయి అని అన్నారు.
Job Suitcase

Jobs near you