నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పిఆర్ జిఎస్ కార్యక్రమం

55చూసినవారు
నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పిఆర్ జిఎస్ కార్యక్రమం
నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్టీలు స్వీకరించారు. ప్రతి ఆర్జీని క్షుణ్నంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన పోలీసులు అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్‌లో సివిల్ సమస్యలపై ఎక్కువగా అర్టీలు వచ్చాయని ఎస్పీ అన్నారు. వాటి వీలైన త్వరగా పరిష్కరిస్తామని ఆయన వారికి హామి ఇచ్చారు.
Job Suitcase

Jobs near you