రాజుపాలెం: నూతన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం

63చూసినవారు
రాజుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద రూ. 10 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్డును నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ప్రారంభించారు. అనంతరం పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై స్పందిస్తూ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామంటూ కన్నా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్